IPL 2020: For some age is a reason to be dropped: Irfan Pathan posts cryptic tweet after CSK’s hat-trick of losses. IPL 2020: Former Indian left-arm pacer Irfan Pathan posted a cryptic tweet. Though he didn’t take any name, the mood of the tweet suggested that it’s directed at MS Dhoni
#Dhoni
#IrfanPathan
#HarbhajanSingh
#Csk
#Cskvskxip
#Msdhoni
#MSDforever
#Chennaisuperkings
మహేంద్ర సింగ్ ధోనీ.. ఎప్పుడూ ఎవరికీ అందనంత ఎత్తులోనే ఉంటాడు, ఆ విషయం ఎప్పటికపుడు రుజువవుతోంది కూడా . ఎంత కష్టమైన భరించి జట్టుకి విజయాన్ని అందించటం కోసం మహీ ఏమైనా చేస్తాడు అని మరోసారి రుజువైంది ఫ్యాన్స్ కే కాదు.. యాంటీ ఫాన్స్ కూడా.. ఇవాళ్టి మ్యాచ్ లో ధోని Struggle అయిన విధానం చూసి.. ఎంతో బాధ పడ్డారు.. SRH తో యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్ లో ధోని ఆఖరివరకు క్రీజులో ఉండి టీంని గెలిపించడానికి ప్రయత్నిచాడు.అయితే రెండు క్విక్ డబుల్స్ తీసిన మహీ.. డీ హైడ్రేషన్‌తో ఇబ్బంది పట్టాడు.దీంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు